కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా నా సామిరంగ. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీలో నాగార్జున పక్కన హీరోయిన్ గా నటించింది కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన అషిక రంగనాథ్ మొదటి సినిమాతోనే ఆడియన్స్ ని మెప్పిచింది. “ఎన్నో రాత్రులు వస్తాయిగానీ” సాంగ్ లో అషిక రంగనాథ్ ని చూసి యూత్ ఫిదా అయ్యారు. స్కిన్ షో ఎక్కువగా…