NTR: చిత్ర పరిశ్రమలో ఒక హీరోను అనుకోని కథ రాసుకోవడం.. కొన్ని కారణాల వలన వేరే హీరోలతో తీయడం డైరెక్టర్స్ కు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ.. సినిమా రిలీజ్ అయ్యాకా హిట్, ప్లాప్ ను పక్కన పెడితే ఈ హీరో బదులు ఆ హీరో చేసి ఉంటే సినిమా ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తూ ఉంటుంది.