ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. థీయెటర్ లో బడ సినిమాలు నడుస్తున్న కూడా, అదే టైంలో రీ రిలీజ్ అయిన మూవీస్ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.మొదట్లో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు వారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. చూసిన సినిమాలే అయినప్పటికి భారీగా కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం ఇప్పుడు రీ రిలీజ్ చేయడంతో భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ…