Home
N Biren Singh
N Biren Singh News
-
Manipur: మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ..
Manipur: జాతి వ్యతిరేఖ ఘర్షణలతో గత రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. పరిస్థితి చేజారడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. అయితే, ఇప్పుడు మళ్లీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది. మాజీ సీఎం బిరేన్ సింగ్ సహా మణిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించడానికి కేంద్ర నాయకత్వాన్ని కలువనున్నారు. ఈ మేరుకు వారంతా ఢిల్లీ బయలుదేరారు. Read Also: Off The Record : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నిక కాంగ్రెస్… -
Manipur BJP: ప్రధాని మోడీ మణిపూర్ పర్యటనకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ..!
Manipur BJP: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. -
Manipur: రాష్ట్రపతి పాలన మొదటి వారంలోనే.. మణిపూర్‌లో ఉగ్రవాదులపై భారీ దాడులు..
Manipur: ఏడాదిన్నర కాలంగా మైయిటీ, కుకీల మధ్య జాతుల ఘర్షణలో అట్టుడికుతున్న మణిపూర్‌లో గత వారం రాష్ట్రపతి పాలన విధించారు. సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడం, ఆ తర్వాత సీఎం పదవిని ఎవరూ తీసుకోకపోవడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. అయితే, రాష్ట్రపతి పాలన విధించిన తొలి వారంలోనే భద్రతా బలగాలు అక్కడి ఉగ్రవాద, తీవ్రవాద గ్రూపులపై భారీ అణిచివేత కార్యక్రమాలు చేపట్టారు. -
Manipur : నూతన సంవత్సరానికి ముందు మణిపూర్‌లో ఉద్రిక్తత.. మహిళలు, భద్రతా దళాల మధ్య ఘర్షణ
Manipur : మణిపూర్‌లో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. మంగళవారం కాంగ్పోక్పి జిల్లాలో కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళలు భద్రతా బలగాలతో ఘర్షణ పడ్డారు. -
Manipur: మైయిటీ విద్యార్థుల హత్య కేసు.. సీబీఐ భారీ ఆపరేషన్.. ఆరుగురి అరెస్ట్..
Manipur: మే నెలలో మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ అల్లర్లలో జూలై నెలలో అదృశ్యమైన ఇద్దరు మైయిటీ తెగకు చెందిన విద్యార్థులు దారుణంగా హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మరోసారి మణిపూర్ అగ్నిగుండంగా మారింది. ఏకంగా సీఎం బిరేన్ సింగ్ ఇంటిపైనే దాడి జరిగింది. బాధిత వర్గం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. -
Manipur Violence: మణిపూర్ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి..
Manipur Violence: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఖాళీగా ఉన్న ఇంటిని అల్లరిమూకలు టార్గెట్ చేశాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో ఈ ఘటన జరిగింది. గత కొన్ని నెలల నుంచి మణిపూర్ అగ్నిగుండంగా ఉంది. మైయిటీ, కుకీ తెగల మధ్య జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. -
Manipur Violence: భారీ నిరసనల మధ్య ఇంఫాల్‌లో కర్ఫ్యూ.. పోలీసు వాహనానికి నిప్పుపెట్టిన గుంపు
Manipur Violence: మణిపూర్‌లో ఐదు నెలల క్రితం మొదలైన హింసాకాండ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. ఇంటర్నెట్, పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఉద్రిక్తత నేపథ్యంలో ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. -
Manipur CM N Biren Singh: మణిపూర్‌లో ఇద్దరు యువకుల హత్యపై సీబీఐ విచారణ
మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయిన రోజుల తర్వాత వారిని కిడ్నాప్ చేసి చంపిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సీబీఐ బృందం బుధవారం మధ్యాహ్నం ఇంఫాల్ చేరుకుంది. -
Manipur Violence: మణిపూర్‌లో ఆగని హింస.. మయన్మార్ సరిహద్దులోని మోరేలో 30 ఇళ్లకు నిప్పు
Manipur Violence: మయన్మార్‌తో సంబంధాలకు మణిపూర్‌లోని మోరే నగరం చాలా ప్రధానమైనది. ప్రజలు ఈ నగరం మీదుగా మయన్మార్ వెళతారు. ఇప్పుడు మణిపూర్‌లో కొనసాగుతున్న హింస ఈ గ్రామాన్ని కూడా చుట్టుముట్టింది. -
Asaduddin Owaisi: మణిపూర్ హింసాకాండపై ఒవైసీ ఫైర్.. మోడీ ఇమేజ్ గురించి భయపడుతున్నారు
Asaduddin Owaisi: మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలపై సీఎం ఎన్ బీరెన్ సింగ్ చేసిన ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోడీని, ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేశారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!