పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రీమియర్ షోస్ టికెట్స్ కు ఎక్కడాలేని డిమాండ్ ఉంది. మరి ముఖ్యంగా నైజాంలో ఒక్కో టికెట్ రూ. 1200 నుండి రూ. 2000 వరకు పలుకుతోందంటే అర్ధం చేసుకోండి డిమాండ్ ఎలా ఉంది. Also…