జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కెరియర్ లో 31వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఈమధ్య ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యనే మొదలైంది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ లేకుండానే షూట్ జరుగుతున్నా త్వరలోనే ఆయన కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. పిరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి సినిమా…
Mythri Ravi Shankar Reaction on Pawan Pushpa Comments: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన బెంగళూరు పర్యటనలో స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇందులో ఆయన సినిమా పేర్లు ఎక్కడా ప్రస్తావించకపోయినా ఆయన పుష్ప సినిమా గురించి కామెంట్స్ చేశాడనే వాదన వినిపించింది. అయితే తాజాగా దానిమీద క్లారిటీ ఇచ్చారు పుష్ప…