పుష్ప 2 రిలీజ్ అయిన రోజే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు దర్శకుడు సుకుమార్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం అనౌన్స్ చేశారు. సుమారు మూడేళ్ల తర్వాత ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయింది. ఒక రోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమాకి దాదాపుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే గత…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ సన్సేషన్ కలయికలో రాబోతున్న చిత్రం పుష్ప -2. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మైత్రీమూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని. వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదిని తెలియజేయడానికి గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈ చిత్రాన్ని…
చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే రిలీజ్ కి రెడీ అవుతోంది పుష్ప సెకండ్ పార్ట్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీనే రిలీజ్ చేస్తున్నామని నాలుగో తేదీ అమెరికాలో ప్రీమియర్స్ కూడా పడతాయని నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ డిస్ట్రిబ్యూటర్లను…