దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీనువైట్ల.. కానీ అదంతా గతం. మహేశ్ బాబు ఆగడు తో మొదలైన శ్రీనువైట్ల ప్లాపుల పరంపర గతేడాది వచ్చిన విశ్వంతో కూడా ఆగలేదు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు ఇస్తూ వస్తున్నాడు శ్రీనువైట్ల. అయితే తాజాగా నితిన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని, మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది టాక్ వినిపించింది. శ్రీను వైట్ల కథ కాకుండా సమజవరాగమనకు పనిచేసిన నందు కథతో ఈ…
టాలీవుడ్ ఇటీవల ఓ వార్త హల్ చల్ చేసింది. యంగ్ హీరో నితిన్ హీరోగా శ్రీనువైట్ల కాంబోలో సినిమా వస్తోందనేది ఆ వార్త సారాంశం. 2016 నుండి 2025 వరకు 11 సినిమాలలో కేవలం ఒకే ఒక హిట్ హిట్టైన నితిన్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. రీసెంట గా రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలవగా తమ్ముడు అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. అంతటి భారీ డిజాస్టర్స్ అందుకున్న నితిన్…
యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో తన మార్కెట్ తానే తగ్గించుకున్నాడు. 2016 నుండి 2025 వరకు 11 సినిమాలు చేసాడు నితిన్. వాటిలో భీష్మ మాత్రమే హిట్. మాచర్ల నియోజక వర్గం, ఎక్సట్రార్డనరీ మెన్ భారీ డిజాస్టర్స్. రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. తమ్ముడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఈ సినిమా తన కెరీర్ కు బ్రేక్ ఇస్తుంది అనుకుంటే బయ్యర్స్ కి…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ ఈసినిమాను అత్యంత భారీ బడ్జెట్ లో మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప కు పోటీగా మరే ఇతర సినిమాలు పోటీగా వచ్చేందుకు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ…