హన్సిక.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగులో ఈ భామ రామ్ పోతినేని సర�