MVV Satyanrayana Family Kidnapped : విశాఖ ఎంపీ, రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య కుమారుడు ఆడిటర్ను కిడ్నాప్ చేసిన వ్యవహారం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తన భార్య కుమారుడు సహా తన ఆడిటర్ ఎంవి అలియాస్ యం వెంకటేశ్వరరావు సేఫ్ గా ఉన్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు.…