కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తున్నాయి. 2020 మార్చి ఏప్రిల్ నెల వరకు అమెరికాలో కేసులు భారీగా నమోదయ్యాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోసారి ఆ దేశంలో కేసులు పెరుగుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ వ్యాపిస్తోంద�