Health Benefits Of Eating Muskmelon Seeds: విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. ఇవి రుచికరంగా ఉండడమే కాకూండా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో పుచ్చకాయ, కర్బూజ మార్కెట్‌లో ఎక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా కర్బూజ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే కర్బూజ గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. కర్బూజ పండులో విటమిన్-ఎ, సి,…