NTR 30: ఆర్.ఆర్.ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఈ మూవీ 30వ సినిమాగా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాకు ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నందమూరి �