Music Shop Murthy getting Huge Response in OTT: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు కూడా. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఏకంగా రెండు ఓటీటీలలో ఈ సినిమా సందడి చేస్�