డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు మాట్లాడడం సినిమా గురించి మాట్లాడకుండా ట్రోలర్స్ గురించి స్పీచ్ మొదలుపెట్టారు. తెలుగు సినిమాని ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ ని చూస్తుంటే భయంగా ఉందని అదేవిధంగా సిగ్గుగా ఉందని ఆయన కామెంట్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది సింగర్స్ కొంతకాలంగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’. పలు నగరాలు, పట్టణాలలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఈ షోలో పాల్గొనేందుకు కొంతమంది గాయనీ గాయకులను ఎంపిక చేశారు. మొత్తానికి మోస్ట్ అవైటింగ్ సింగింగ్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ఫస్ట్ ఎపిసోడ్ ను ఈ శుక్రవారం ఆహా స్ట్రీమింగ్ చేసింది. ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడిల్ 5 విజేత, బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర ఈ…
ఎన్ టీవీ ఎల్లప్పుడు వినోదానికి పెద్ద పీట వేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సంక్రాంతికి మీ అందరికి మరింత వినోదాన్ని పంచడానికి మరో సరికొత్త షోతో రెడీ అయిపోయింది ఎన్ టీవీ. ప్రతి మనిషి బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్నా చేసే ఒకేఒక్క పని మ్యూజిక్ వినడం.. ఈసారి ఎన్ టీవీ సంగీత అభిమానులను ఉర్రుతలూగించే ప్రోగ్రామ్ తో వచ్చేసింది. టాలీవుడ్ టాప్ సింగర్ సాకేత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘మ్యూజిక్…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం మరికొద్ది రోజుల్లో రానుంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకదాని తరువాత ఒకటి సంక్రాంతి నుంచి పండగ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అభిమానులు ఖుషి అయ్యే న్యూస్ చెప్పాడు. గత…
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఖాతాలోకి ఇంకొక సినిమా చేరింది. అఖండ ఘనవిజయం సాధించడంలో థమన్ పాత్రే ఎక్కవ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు థమన్ ని వెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం తమని భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, మహేష్- త్రివిక్రమ్ కొత్త సినిమా ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన థమన్ మరో సినిమాకు బీజీఎమ్ అందించనున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్…
నేచురల్ స్టార్ నాని, మ్యూజిక్ కంపోజర్ థమన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకున్నారు. ముందుగా నాని ఓ ఇంటర్వ్యూలో నటులు, టెక్నీషియన్స్ ఎవరూ సినిమాను డామినేట్ చేయకూడదని అన్నారు. అంతే కాదు సంగీతం కానీ వేరే ఏదైనా క్రాఫ్ట్ కానీ ఫిల్మ్‌తో కలిసి ముందుకు సాగినపుడే ఆ సినిమా హైలైట్ అవుతుందని చెప్పాడు. నిజానికి నాని ముందు మూవీ ఓటీటీలో విడుదలై ప్లాఫ్ అయిన ‘టక్ జగదీష్’కి తమన్ సంగీత…
సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది అభిమానులకు విందు భోజనమే సిద్ధం చేసినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇకపోతే సర్కారు వారి పాట తరువాత రాజమౌళి కాంబోలో మహేష్ సినిమా మొదలవుతుంది అనుకొనేలోపు .. మహేష్- త్రివిక్రమ్ తో కాంబో సెట్ చేసేశాడు. అతడు, ఖలేజా తరువాత…