Musheer Khan Health Update: ముంబై యువ ఆల్‌రౌండర్, టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శనివారం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ముషీర్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముషీర్ మెడకు గాయాలయ్యాయి. దాంతో ముషీర్‌ను హుటాహుటిన లక్నోలోని మేదాంతా ఆసుపత్రికి తరలించారు. తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ముషీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం…