NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ అప్డేట్ ను షేర్ చేశారు. శాండల్ వుడ్ సెన్సేషన్ పవర్ ఫుల్ రోల్ విలన్ పాత్రలో నటిస్తున్న కన్నడ స్టార్ లుక్ ను రివీల్ చేశారు. NBK107 నుంచి ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అంటూ దునియా విజయ్ రోల్ ను రివీల్ చేశారు. విజయ్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు తన హీరోకు తగిన విలన్ దొరికాడు…