Murari Rerelease : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు. మహేశ్‌బాబు బ్లాక్ బస్టర్ సినిమాల్లో మురారి కూడా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9. ఈ సందర్భంగా అభిమానులు మహేశ్ బర్త్ డేను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు. జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాజమౌళి – మహేశ్ ల పాన్ ఇండియా సినిమా అప్ డేట్ ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హీరోల బర్త్ డే కానుకగా సినిమాల రీరిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టెంది మహేశ్ అభిమానులే. గతేడాది…
ఘట్టమనేని వారి ఇంట పెళ్లి బాజా మోగనుంది, దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఘట్టమనేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. అతిధిలకు, బంధువులకి ఆహ్వాన పత్రికల పంపకాలు కూడా ప్రారంభించారు. ఈ వేడుకను ముత్యాల పందిరిలో, అతిరధ మహారథుల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల రుచులను విందులో వడ్డించనున్నారు. ఘట్టమేని సత్యనారాయణ కనిష్ట పుత్రుడు వరుడు: మురారిని, చంటి – అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక…