సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ‘మురారి’. 2001లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో మహేశ్ బాబు క్రేజ్ ను పెంచింది. అయితే ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. విడుదలై ఎన్నేళ్లు గడిచినా ఈ సినిమాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. కథ, కథనంతో పాటు సంగీతం ‘మురారి’ మహేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి…