ధోని 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇకనైన తన ఇష్టం వచ్చినప్పుడు తప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి అని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్ అన్నారు. ఇష్టం లేకపోయినా అభిమానుల కోసం ఆడాలని కోరడం కరెక్ట్ కాదు.. ధోని ఎక్కడికి వెళ్లినా రిటైర్మింట్ ఎప్పుడు అనే ప్రశ్న వస్తోంది.. ఎప్పుడు చెప్పాలో మాహీకి తెలుసు.. ఇలా ప్రతీసారి అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. ధోని రిటైర్మెంట్ గురించి మళ్లీ మళ్లీ అడగకూడదని మురళీ విజయ్…