Murali Sharma Wife Ashwini kalsekhar: నటుడు మురళీ శర్మ అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో? తెలుగు వాడే అయినా వేరే రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన ఆయనకి తెలుగు చిత్ర సీమలో ఎంతో పేరు ఉంది. అతిథి సినిమా నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మురళీ శర్మ తెలుగులో విలన్ గా అనేక సినిమాల్లో నటిస్తూనే మరోపక్క మామయ్య పాత్రలు, తండ్రి పాత్రలతో ఎంతో ఫేమస్ అయ్యారు. ఒకరకంగా సంపాదించుకున్నారు. సహజ నటనతో ఆయన ఎంతో…