పాకిస్థాన్ రాజకీయాల్లో ఏదో జరుగుతోందని సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నిర్వహించిన సీక్రెట్ మీటింగే ఇందుకు ఉదాహరణగా తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పూర్తిగా అధికారానికి దూరంగా ఉంచేలా సరికొత్త ప్రణాళికలు జరుగుతున్నట్లుగా సమాచారం.