Municipal Election Nominations: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజైన గురువారం అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్స్ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. తొలిరోజు నామమాత్రంగా సాగిన ఈ ప్రక్రియ.. రెండో రోజుకు చేరుకునేసరికి ఒక్కసారిగా వేగం పుంజుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వెల్లడించిన వివరాల ప్రకారం.. WPL 2026 Final: గ్రేస్ ఆల్‌రౌండ్ సత్తా,…