తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం కార్పొరేషన్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందా? ఎలక్షన్ టైంలో దాని గురించే ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం ఉందా? ప్రభుత్వం తీసుకునే ఓ నిర్ణయం వివాదాస్పదం అవుతుందా? దాని ఫలితంగా పొలిటికల్ ప్రకంపనలు రేగుతాయా? ఇంతకీ ఏం జరిగే ఛాన్స్ ఉంది ఖమ్మంలో? అన్నిటినీ వదిలేసి ఆ కార్పొరేషన్ గురించే ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న టైంలో… ఖమ్మం మున్సిపాలిటీ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ఈ కార్పొరేషన్‌కు గతంలో…