Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్.. సెంచరీలతో రికార్డ్‌లు బద్ధలు కొట్టే ఈ క్రికెటర్‌ను దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదు. ప్రస్తుతం ఈ ప్లేయర్ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై తరుఫున ఆడుతున్నాడు. ఇప్పటికే మహారాష్ట్ర చేతిలో భారీ ఓటమితో అవస్థలు పడుతున్న ముంబై జట్టుకు ఒక బ్యా్డ్ న్యూస్. తాజాగా సర్ఫరాజ్ ఖాన్ గాయంతో జట్టు నుంచి దూరం అయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్‌ల దశకు చేరుకోవడానికి ముంబైకి ఒక గొప్ప విజయం అవసరం,…