Home
Mumbai Police
Mumbai Police News
-
Man Kills Neighbour: దారుణం.. మద్యం తాగేందుకు పిలిచి మర్డర్ చేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
సెంట్రల్ ముంబైలోని ధారవి ప్రాంతంలో 26 ఏళ్ల వ్యక్తి తన పొరుగు వ్యక్తిని చంపి, అతని మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో కప్పి, తన ఇంట్లో దాచిపెట్టాడని పోలీసులు సోమవారం తెలిపారు. -
Aunty Video Call: ఆంటీ మత్తులో అతను.. వీడియో కాల్ లో బట్టలు విప్పి
Aunty Video Call: ప్రస్తుతం సమాజంలో డబ్బులు సంపాదించే పద్ధతులు మారిపోయాయి. ఒకప్పుడు కష్టపడితేనే డబ్బు అనుకునేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ఎదుటివారిని మోసం చేసి సింపుల్ గా డబ్బు గుంజడం అలవాటు చేసుకున్నారు చాలామంది. -
Savitribai Phule: సావిత్రీబాయి ఫూలేపై అభ్యంతరకర కథనాలు.. రెండు వెబ్సైట్లపై కేసు
Savitribai Phule: ప్రముఖ సంఘ సంస్కర్త.. మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరున్న సావిత్రీబాయి ఫూలేపై కొన్ని వెబ్సైట్లు అభ్యంతరక కథనాలు పోస్టు చేశాయి. అభ్యంతరక కథనాలను పోస్టు చేసిన రెండు వెబ్సైట్లపై మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
Mumbai : ఉగ్రవాద హిట్ లిస్ట్ లో ముంబై నగరం.. ఎప్పుడైనా పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్..
ఉగ్రవాద సంస్థ హిట్ లిస్టులో ముంబై నగరం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు, ఏ రూపంలో ఉగ్రదాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా ముంబై పోలీసు శాఖకు రెండు బెదిరింపులు వచ్చాయి. -
Mumbai Police : ఫ్లైఓవర్ పై నిలిచిన బస్సు.. తోసిన ప్యాసింజర్స్..
బస్సు దిగిన ప్రయాణికులంతా కలిసి బస్సును నెడుతూ డ్రైవర్ కి సాయం అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా విలువైన సమయం.. అయినా కూడా సమయం పక్కనపెట్టి ఒకరికొకరు ఎంత సాయం చేసుకున్నామనేది ముఖ్యం అనే టైటిల్ తో ఈ వీడియోను ఫస్ట్ @medohh777 ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు. -
Bollywood Actress Molested: బాలీవుడ్ నటికి వేధింపులు.. ఫైనాన్షియర్ ఏం చేశాడంటే..!
బాలీవుడ్ నటి (పేరు చెప్పలేదు) వేధింపులకు గురైంది. ఓ సినిమా ఫైనాన్షియర్ ఆమెను వేధించడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. జుహు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
Bike Stunts: వెనుకో అమ్మాయి.. ముందో అమ్మాయితో.. బైక్‌పై యువకుడి డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్
ముంబయిలో ముగ్గురు యువతీ యువకులు కలిసి ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. -
Amruta Fadnavis: అమృతా ఫడ్నవీస్‌కు బెదిరింపులు.. మహిళా డిజైనర్‌పై కేసు నమోదు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను బెదిరించి, లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై మహిళా డిజైనర్, ఆమె తండ్రిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. -
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఇంట్లో చొరబడిన దుండగులు.. కేసు నమోదు
ముంబైలోని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లా మన్నత్‌లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయటి గోడను దూకి మన్నత్ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారు. -
Alia Bhatt: ఇక చాలు.. మీరు లిమిట్ క్రాస్ చేశారు.. నా ఇంట్లోకి కెమెరాలు పెడతారా..?
Alia Bhatt: సెలబ్రిటీల గురించి, వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వారి పిల్లలను చూడడానికి, వారు ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు.
తాజావార్తలు
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!