Home
Mumbai Police
Mumbai Police News
-
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. Y+ భద్రత కల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వం
Shah Rukh Khan: ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ హీరో షారుక్ ఖాన్. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు పఠాన్, జవాన్ లతో వసూళ్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఇది ఇలా ఉంటే షారూఖ్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. -
Theft of shoes: బూట్లు దొంగిలించిన దొంగ కోసం పోలీసుల గాలింపు
ముంబైలోని బ్రిటీష్ దౌత్యవేత్త ఇంటి బయటి నుంచి ఒక జత బ్రాండెడ్ షూలను దొంగిలించిన దొంగ కోసం ముంబై పోలీసులు గాలిస్తు్న్నారు. డేవిడ్ మాథ్యూస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ విషయంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
Mumbai: అపార్ట్మెంట్లో మహిళా ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య
ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో 24 ఏళ్ల మహిళా ఫ్లైట్ అటెండెంట్ శవమై కనిపించడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. మృతురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే అని, ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఏప్రిల్‌లో ముంబైకి వచ్చినట్లు అధికారి వెల్లడించారు. -
Threat call: “ఇద్దరు పాకిస్తానీయులు తాజ్ హోటల్ని పేల్చేస్తారు”.. పోలీసులకు కాల్..
Threat call: ముంబైలోని ప్రముఖ తాజ్ హోటల్ని పేల్చేస్తామని పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. ఇద్దరు పాకిస్తానీయులు నగరానికి చేరుకుని తాజ్ హోటల్ని పేల్చివేస్తారని బెదిరిస్తూ ముంబై పోలీసుకలు బెదిరింపులు ఎదురయ్యాయి. సముద్రమార్గం ద్వారా వీరు ముంబైకి చేరుకున్నారని గురువారం ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు అజ్ఞాతవ్యక్తి కాల్ చేశాడు. -
Vivek Oberoi: పార్టనర్ చేతిలో రూ.1.5కోట్ల మోసపోయిన వివేక్ ఒబెరాయ్.. ఎఫ్ఐఆర్ నమోదు
Vivek Oberoi: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోసానికి గురయ్యాడు. సొంత వాళ్లే వివేక్ ను మోసం చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న వివేక్ సిఎ నిందితుడిపై ఫిర్యాదు చేశారు. -
Pakistan: సీమాను తిరిగి పంపకపోతే 26/11 తరహా దాడి హెచ్చరికలు.. కొందరిపై కేసు నమోదు!
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌ను తమ దేశానికి తిరిగి పంపకపోతే 26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందని గత వారం హెచ్చరించిన కాల్‌కు సంబంధించి ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఒక అధికారి ఈరోజు తెలిపారు. -
Honey Trap: హోటళ్లో ఎంజాయ్ చేసేందుకు వచ్చింది.. కోడి రక్తంతోని కోట్లు డిమాండ్ చేసింది
Honey Trap: ప్రస్తుతం హనీట్రాప్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. అందమైన మహిళల ద్వారా శత్రు దేశాలు ఇలాంటి హనీ ట్రాప్లను ఏర్పాటు చేసేవి. కొల్హాపూర్‌లో ఓ వ్యాపారిపై ఓ మహిళ వేసిన హనీ ట్రాప్ సంచలనం సృష్టించింది. -
PUBG Love Story: సీమా హైదర్ పాకిస్తాన్ తిరిగి రావాలి.. లేకుంటే ముంబై తరహా దాడి..
PUBG Love Story: పబ్జీ లవ్ స్టోరి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, భారత్ కు చెందిన సచిన్ మధ్య ప్రేమ వ్యవహారం ఇండియాలోనే కాదు పాకిస్తాన్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. -
Mumbai: కదులుతున్న ఆటోలో ప్రియురాలి గొంతు కోసి పారిపోయిన ప్రియుడు
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. ఆటోలో ఓ యువతి హత్యకు గురైంది. ముంబైలోని సకినాకా ప్రాంతంలో కదులుతున్న ఆటోలో ప్రియురాలిని ఆమె ప్రియుడు కత్తితో మెడ కోసేశాడు. -
Mumbai Police: ముసలోళ్లను చంపి ముప్పై ఏళ్లుగా పరారీలోనే.. కానీ ముంబై పోలీసుల చేతికి చిక్కాడు
Mumbai Police: లోనావాలాలో వృద్ధ దంపతుల హత్య కేసులో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. నిందితుడు తన పేరు, గుర్తింపును దాచిపెట్టి గత కొన్నేళ్లుగా ముంబైలోని విక్రోలి ప్రాంతంలో నివసిస్తున్నాడు.
తాజావార్తలు
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
-
Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!