Full List Of Players Retained And Released By Mumbai Indians: రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించేందుకు ఐపీఎల్ ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు (నవంబర్ 26) ముగిసిపోయింది. దాంతో ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అన్ని జట్లు తమ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఏకంగా 11 మంది �