Nityapelli Koduku : ఖాకీ చొక్కా వేసుకున్న కామాంధుడు.. నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.. దీంతో సూర్యాపేట పోలీస్ ఉన్నతాధికారులు… ఆ కానిస్టేబుల్ కామాంధుడి తొక్క తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఫోటోలో అమాయకంగా బొట్టు పెట్టుకుని చూస్తున్న వ్యక్తి పేరు కృష్ణం రాజు. సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.…