Youtube: ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ (YouTube) ఇప్పుడు మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ఫీచర్‌ను మరింత విస్తరించినట్లు ప్రకటించింది. దీనితో ఇప్పుడు కోట్ల మంది క్రియేటర్ల కోసం అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలను స్థానిక భాషల్లో అందించడం చాలా సులువు కానుంది. దీనితో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్‌ను మరింత ఎక్కువ వ్యూయర్స్ కు చేరవేయగలుగుతారు. ఈ ఫీచర్ తో.. ఒక క్రియేటర్ వారి భాషలో వీడియోను అప్లోడ్ చేస్తే.. మిగితా దేశాలలో వీక్షకులు…