Home
Mule Bank Accounts
Mule Bank Accounts News
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
Telangana Cyber Security Bureau: సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TG CSB) చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టింది. సైబర్ ఉగ్రవాదులకు, మోసగాళ్లకు మ్యూల్ (నకిలీ/ఇతర వ్యక్తిగత) బ్యాంక్ ఖాతాలు, కేవైసీ (KYC) డాక్యుమెంట్లు సమకూరుస్తున్న ముఠాలపై రెండు వారాల పాటు ఈ ప్రత్యేక శోధన ఆపరేషన్ నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి వంటి 6 దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేసిన బ్యూరో ప్రత్యేక బృందాలు… -
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
హనుమకొండ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను వరంగల్ కమిషనరేట్ పోలీసులు చేదించారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాల ఆధారంగా సాగుతున్న ఈ భారీ రాకెట్‌కు సంబంధించి వరంగల్ సీపీ శ్వేత మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా వందలాది అమాయకులను ముంచిన ఈ ముఠాకు చెందిన 22 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 8 వేల కమిషన్‌తో మ్యూల్ ఖాతాల దందా బాధితులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని నమ్మించి,… -
Mule Bank Accounts : హైదరాబాద్ లో సైబర్ మోసాలపై భారీ ఆపరేషన్.. వేల ఖాతాలు చెక్..!
Telangana Cyber Crime : తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ కోసం పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో వేల సంఖ్యలో అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, కోట్ల రూపాయల సైబర్ మోసాలకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో తొలిసారిగా ఒకేసారి నిర్వహించిన ఈ సమన్వయ ఆపరేషన్‌లో మొత్తం 137 పోలీసు బృందాలు పాల్గొన్నాయి. 512 మంది పోలీసు సిబ్బందితో కూడిన ఈ బృందాలు… -
Operation Crackdown: సైబర్ నేరాలపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ ప్రారంభం
Operation Crackdown: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు “ఆపరేషన్ క్రాక్‌డౌన్” పేరుతో ప్రత్యేక చర్యలను ప్రారంభించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రూపకల్పన చేసిన ఈ ఆపరేషన్ వచ్చే కొన్ని నెలల పాటు దశలవారీగా కొనసాగనుంది. జిల్లా పోలీస్ యూనిట్లు, కమిషనరేట్లతో కలిసి నేరగాళ్ల నెట్‌వర్క్‌లు, సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్‌ను పూర్తిగా ధ్వంసం చేయడం ఈ చర్యల ప్రధాన లక్ష్యం. T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా… -
Loan App Case: లోన్ యాప్ కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు..!
లోన్ యాప్ కేసులో కీలక నిందితుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్ కేసులో మాస్టర్ మైండ్‌తో పాటు.. మరొక నిందితుడు అరెస్ట్ అయ్యారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. లోన్ యాప్ నిర్వాహకులు 2000 రూపాయలు అప్పుగా తీసుకొని చెల్లించలేదని ఓ వ్యక్తిని వేధింపులకు దిగారు. దీంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!