స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గొప్ప నటుడు అని, అయితే సినిమాల్లోకి మాత్రం రావొద్దని కాస్టింగ్ డైరెక్టర్, నటుడు ముఖేష్ ఛబ్రా అంటున్నారు. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన అనంతరం క్రీడారంగంలోనే కొనసాగాలని, రంగుల ప్రపంచంలోకి వచ్చే సాహసం మాత్రం అస్సలు చేయొద్దని సూచించారు. విరాట్ ఎన్నో యాడ్స్ చేశాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి కూడా పలు టీవీ యాడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. Also Read:…
Yogi Babu plays the role of the Health Minister’s PA in the Tamil version of Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లీడ్ రోల్లో నటించిన ‘జవాన్’ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ.. ఆ అంచనాలు దాటేసి మరీ ముందుకు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మొదటి రోజు…