India: మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూని గద్దె దించేందుకు భారత్ కుట్ర పన్నిందని, ముయిజ్జూని అభిశంసించేందుకు మాల్దీవుల ప్రతిపక్షాలు చేసిన విఫల కుట్రతో భారత్‌కి సంబంధం ఉందని ఇటీవల అమెరికా మీడియా నివేదించింది.
Minister Jaishankar : భారతదేశం 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంలో మాల్దీవులు ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయని, ద్వీపసమూహ దేశ నాయకత్వంతో అర్ధవంతమైన చర్చల కోసం తాను ఎదురుచూస్తున్నానని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం అన్నారు.
Maldives Row: భారత్-మాల్దీవుల వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఐదు రోజుల పర్యటన ముగించుకుని సొంతదేశానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మమ్మల్ని వేధించే హక్కు ఏ దేశానికి లేదని, మమ్మల్ని వేధించే లైసెన్స్ మీకు ఇవ్వబడలేదంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.