Happy Birthday MS Dhoni సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004లో ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌ను మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరూ గుర్తించలేకపోయారు. వికెట్ కీపర్ కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో జులపాల జుట్టుతో జట్టులోకి వచ్చిన ధోనీ.. ఆ ఒక్క పాత్రను సమర్ధవంతంగా పోషిస్తే చాలనుకున్నారు అప్పటి బీసీసీఐ పెద్దలు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. వికెట్ కీపింగ్‌తో పాటు దూకుడైన ఆటతో భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు.…
Sakshi Dhoni’s Insta Story Goes Viral: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 212 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ 134 పరుగులకే…