Manoj Tiwary Said MS Dhoni doesn’t like me: టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా ఆటగాళ్లతో పోల్చితే టీమిండియాలో తనకు తగినన్ని అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెంచరీ చేసినప్పటికీ అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనను జట్టు నుంచి తొలగించాడన్నారు. స్థిరమైన ప్రదర్శన చేసినా తనకు ధోనీ మద్దతు లభించలేదన్నారు. ధోనీకి తాను నచ్చనని.. తన కాంపౌండ్ ఆటగాళ్లకే ఛాన్సులు…