Ms Dhoni: సినిమాల్లో చిరంజీవి, క్రికెటర్లో ధోని.. తగ్గేదిలేదు. ఎంతమంది స్టార్లు వచ్చినా చిరు స్థానం తగ్గదు.. అలాగే కుర్ర క్రికెటర్లు ఎంతమంది వచ్చినా తల క్రేజ్ పోదు. ధోని ఏది చేసినా సంచలనమే. ఇక తాజాగా ధోని కుర్ర క్రికెటర్లతో కలిసి చిందు వేశాడు. దుబాయ్ లో జరిగిన పార్టీలో హార్దిక్ పాండ్య, మరికొందరతో కలిసి ధోని డ్యాన్స్ చేశాడు.