MS Dhoni’s Catch Vdieo Goes Viral: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుత వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకున్నాడు. 42 ఏళ్ల వయస్సులో కూడా కుర్రాడిలా డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. Also Read:…