‘సీతా రామం’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అందులో ‘సీత’ అలియాస్ ‘ప్రిన్సెస్ నూర్ జహాన్’ అందరికీ నచ్చింది. సీత రామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నింటికన్నా పెద్ద కారణం మృణాల్ ఠాకూర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ కి కనెక్ట్ అయ్యారు. చీరలో ఇంత అందం ఉందని నువ్వు కడితే కానీ తెలియలేదు సీత…