టాలీవుడ్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పరిస్థితి దారుణంగా మారింది. మంచి హిట్స్ ఇచ్చినా, ఫ్యాన్స్ బేస్ పెంచుకున్నా పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదు. మృణాల్ బాలీవుడ్‌లో టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యి, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టింది. అయితే ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ “సీతారామం” సినిమా. దుల్కర్ సల్మాన్‌తో నటించిన ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ ఆమెను హత్తుకున్నారు. ఆ తర్వాత…