ఘట్టమనేని అభిమానులు చాలా స్పెషల్… ఏ హీరో ఫాన్స్ అయినా తమ హీరో సినిమా బాగున్నా బాగోలేకపోయినా సినిమా చూస్తారు. ఘట్టమనేని ఫాన్స్ మాత్రమే సినిమా కాస్త వీక్ గా ఉంది అని అర్ధం అయితే చాలు మహేష్ అన్నా ఇలాంటి సినిమాలు మనకి వద్దు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. క్రిటిక్స్ కన్నా ముందే సినిమాని రిజల్ట్ ని చె�