Mr Bachchan :మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది “ఈగల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .భారీ యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.కానీ రవితేజ యాక్టింగ్ కు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.ఇదిలా ఉంటే మాస్ మహారాజ్ రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.ఈ సినిమాను పీపుల్…
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నారు..రవితేజ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి.ఈ సారి అదిరిపోయే హిట్ అందుకోవాలని కసిగా ఉన్న రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు…
Special Poster Released from Ravi Teja’s Mr Bachchan Movie: ‘మాస్ మహారాజా’ రవితేజ హిట్, ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా చేసుకుంటూ జెట్ వేగంతో దూసుకుపోతున్నారు. రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా తాజాగా విడుదలై థియేటర్లలో దూసుకుపోతుంది. ఈగల్ హిట్ ఎంజాయ్ చేస్తున్న రవితేజ.. అదే ఊపులో తన తదుపరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్‌లో బిజీ అయిపోయారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా…
Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
మాస్ మహారాజ రవితేజ ఈగల్ సినిమాతో ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో… రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. గూస్ బంప్స్ ఎపిసోడ్స్ అండ్ యాక్షన్స్ బ్లాక్స్ ఉండడంతో… ఈగల్ సినిమా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో ఫ్లాప్స్ ఫేస్ చేసిన రవితేజ… ఈగల్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి.…
మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తూ రవితేజ లేటెస్ట్ గా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని బయటకి వదిలారు. ఈ పోస్టర్ లో రవితేజ ఈ మధ్య ఎప్పుడూ కనిపించనంత స్టైలిష్ గా ఉన్నాడు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ సినిమా రైడ్. ఈ మూవీని తెలుగులో హరీష్ శంకర్ డైరెక్ట్ రీమేక్…
Mr. Bachchan: మాస్ మహారాజా రవితేజ.. సినిమాలు విజయాపజయాలను పక్కన పెట్టేసి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే ఈగల్ తో సంక్రంతి రేసులోకి దిగుతున్నాడు.
మాస్ మహారాజా రవితేజ హీరో గా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్…