‘Reppal Dappul’ from ‘Mr Bachchan’ seems to be a mass Chartbuster: మాస్ మహారాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాని అనూహ్యంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్న నేపద్యంలో ప్రమోషన్స్ వేగం పెంచింది. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్…
Mr Bachchan vs Double iSmart Releasing on August 15: ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోయే కొత్త సినిమాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. 2024 ఏడాది రావలసిన బడా చిత్రాలలో ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం సినిమాకు సంబంధించి నేషనల్ అవార్డు కైవసం చేసుకోవడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే షూటింగ్ లో జాప్యం…
Mr Bachchan Release on August 15: దర్శకుడు హరీష్ శంకర్, హీరో మాస్ మహారాజా రవితేజతో కలిసి చేసిన మూడో చిత్రం “మిస్టర్ బచ్చన్”. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం సినిమా బృందం ఈ సినిమా రిలీజ్ తేదీని తాజాగా ఖరారు చేసింది. ఆగస్టు 15 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను…
మాస్ రాజా రవితేజ, హరిష్ శంకర్ కలయికలో ”మిస్టర్ బచ్చన్” అనే చిత్రం రాబోతోన్న విషయం తెలిసిందే. గతంలో హరీష్ శంకర్, రవితేజ కాంబోలో మిరపకాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది. దీంతో అభిమానులు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాబట్టి, సోషల్ మీడియాలో…
Harish Shankar Mass Warning to Journalist: టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసింది. ప్రస్తుతానికి ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి రవితేజ హీరోగా చేస్తున్న మిస్టర్ బచ్చన్ కాగా మరొకటి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా. భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం కూడా…
Raviteja : మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.కానీ రవితేజ తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్” ‘నామ్ తో సునా హోగా ‘ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్…
Mr Bachchan : మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు.ఈ సినిమా తరువాత రవితేజ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.హరీష్ శంకర్ ,రవితేజ కాంబినేషన్ లో గతంలో షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చాయి.ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.దీనితో ‘మిస్టర్ బచ్చన్ ‘మూవీపై అంచనాలు భారీగా వున్నాయి. Read Also :Pushpa…
Mr Bachchan :మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ,మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను మేకర్స్ ముందుగా ఏప్రిల్ 5…
Mr Bachchan: మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నాడు.ఈ ఏడాది ఈగల్ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్” ‘నామ్ తో సునా హోగా ‘ అనేది ట్యాగ్ లైన్ .ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ధమాకా, ఈగల్ సినిమాల తర్వాత పీపుల్స్ మీడియా…
Raviteja MR Bachchan: ఈగిల్” బాక్సాఫీస్ నిరాశ తర్వాత తిరిగి బౌన్స్ అవ్వాలని చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీశ్శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రీమేక్ చిత్రం ఇది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బికి పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా…