ఒక సినిమా తియ్యాలంటే ఎంత కష్టమో,అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వకపోతే ఎంత నష్టమో తెలిసిందే.అదే కష్టపడి పైకి వచ్చిన హరీష్ శంకర్ లాంటి దర్శకులకు ఈ విషయం ఇంకా బాగా తెలుసు.ఒక ప్రొడ్యూసర్ అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి,ఒక హీరో తన ఎనర్జీ మొత్తాన్ని ధారపోసి నటించి,సాంకేతిక వర్గం తమకు అప్పగించిన పనులను ఎంతకష్టమయినా పూర్తిచేసి … ఇలా సమిష్టి కృషితో ఒక పెద్ద సినిమా అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు.అయితే…