Missing Meghana : ఆకట్టుకుంటున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్సింగ్ మేఘన’ మూవీలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ కల్ట్ ప్రొడ్యూసర్ SKN ఘనంగా విడుదల చేశారు. గతంలో వి.వి. వినాయక్ విడుదల చేసిన ఫస్ట్ లుక్, సురేష్ బాబు రిలీజ్ చేసిన ‘పిల్లా పిల్లా’ సాంగ్ మంచి ఆదరణ పొందగా, తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
SKN మాట్లాడుతూ సినిమా లైన్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది.. ప్రస్తుతం కొత్త కథలు వస్తేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు…టీజర్ చూసిన తర్వాత సినిమా కొత్తగా ఉంది అని అనిపిస్తుంది.మీ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అన్నారు. దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ “చిన్న సినిమాలను ప్రమోట్ చేసేందుకు అందరూ ముందుకు రారు. అలాంటిది అడగ్గానే టీజర్ విడుదల చేసినందుకు SKNకి ధన్యవాదాలు. అలాగే వి.వి. వినాయక్, సురేష్ బాబు గార్ల సహకారం మరువలేనిది.” అన్నారు. ఈ చిత్రానికి శామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా, వనరాజ్ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు.
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!