ఇండియాలో అగ్రగామి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ZEE5 ఈ వేసవిలో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ జోనర్‌లతో కూడిన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ చిత్రం ‘రాబిన్ హుడ్’ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం మే 10న టెలివిజన్‌తో పాటు ZEE5లో ప్రీమియర్ అయింది. ట్రెండింగ్‌లో నిలిచి, టాప్ చార్ట్స్‌లో స్థానం సంపాదించిన ‘రాబిన్ హుడ్’ యాక్షన్,…