Home
Movie Trailer
Movie Trailer News
-
321 Movie : పెళ్లికి ఏది బెస్ట్.. లవ్వా? అరేంజ్డా? టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా ‘3 2 1’ మూవీ!**
పెళ్లి అనగానే నేటి యువతకు, వారి తల్లిదండ్రులకు మధ్య జరిగే అతిపెద్ద యుద్ధం.. ‘లవ్ మ్యారేజ్ బెస్ట్ ఆ? అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టా?’. ఎప్పటికీ తెగని ఈ గంభీరమైన చర్చను, రెండు తరాల మధ్య ఉన్న ఈ సున్నితమైన సంఘర్షణను ఇప్పుడు టాలీవుడ్ తెరపైకి అత్యంత సాహసోపేతంగా తీసుకొస్తోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా కాన్సెప్ట్ ఇండస్ట్రీ వర్గాల్లోనూ, యూత్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇలాంటి ఒక… -
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
Sumo Didi: ఆడపిల్ల శరీరం ఎలా ఉండాలి, ఆమె బరువు ఎంత ఉండాలి, ఏ రంగాల్లో రాణించాలి అనే విషయాలపై సమాజం గీసిన గిరిగీతలను ప్రశ్నిస్తూ వెండితెరపైకి వస్తోంది సరికొత్త స్పోర్ట్స్ డ్రామా ‘సుమో దీదీ’. భారతదేశపు మొట్టమొదటి మహిళా సుమో రెజ్లర్ హేటల్ డేవ్ జీవిత పోరాటాన్ని కళ్ళకు కడుతూ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 హిందీ విడుదల చేసిన ఈ సినిమా అధికారిక ట్రైలర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహిళల బరువు, రూపురేఖలను… -
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
Jailer 2 Telugu Trailer: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘జైలర్’ తర్వాత, భారీ అంచనాల నడుమ సీక్వెల్ ‘జైలర్ 2’ తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి ‘టైగర్ ముత్తువేల్ పాండియన్’గా స్క్రీన్‌పై అడుగుపెట్టి తనదైన స్టైల్, స్వాగ్తో కనిపించారు. పార్ట్-1లో విలన్ వర్మన్‌ను అంతం చేసిన తర్వాత ముత్తువేల్… -
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
Movies Released Without Trailers in Tollywood: సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో ‘ట్రైలర్’కు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా సినిమా ప్రమోషన్ అంటే ముందుగా పోస్టర్, ఆ తర్వాత గ్లిమ్స్, టీజర్, స్పెషల్ వీడియోలు.. చివర్లో ట్రైలర్ ఇలా వరుసగా విడుదల చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో ట్రైలర్ రిలీజ్‌ను ఓ ప్రత్యేక ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్‌కు స్పెషల్ గెస్ట్స్ వస్తున్నారు.… -
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
చిన్న సినిమాగా మొదలై ‘సీక్రెట్ సోల్జర్’ ఏకంగా సెన్సార్ బోర్డు కారణంగా సెంట్రల్ హోం మినిస్ట్రీ దాకా వెళ్ళింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఎనిమిది నెలల పాటు సెన్సార్ బోర్డు చుట్టూ తిరగడం, ఏకంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దాకా ఈ సినిమా ఫైల్ వెళ్లడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథ్… -
Chandrabose: ‘రంగస్థలం’ తర్వాత ఆ కిక్ ఇచ్చింది ఈ సినిమానే
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో పొలిటికల్ ఎంటర్టైనర్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. సాయికుమార్, సుమన్, వితికా షేరు, వరుణ్ సందేశ్, రాజీవ్ కనకాల లాంటి భారీ తారాగణంతో రూపొందిన యూనిక్ మూవీ ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్… -
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
Rambha Urvashi Menaka Trailer: చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా కింగ్ నాగార్జున లాంచ్ చేశారు. ట్రైలర్ విషయానికొస్తే.. సూరి పాత్రలో అల్లరి నరేష్ తనదైన శైలిలో అలరించారు. మొక్కుబడుల కారణంగా… -
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఇరుముడి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12న ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా నిర్వహించనున్న భారీ లాంచ్ ఈవెంట్లో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.… -
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
The Paradise Teaser: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఇప్పటి వరకు తీసింది కేవలం ఒక్కటంటే ఒకే ఒక్క సినిమా. కానీ ప్రస్తుతం ఆయన తీస్తున్న రెండో సినిమాకి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడలేనంత క్రేజ్ ఏర్పడింది. దసరా సినిమాతో ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టి న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాన్ని అందించిన ఈ యువ దర్శకుడు.. ఇప్పుడు అదే న్యాచురల్ స్టార్ నానితో దసరా కంటే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ది ప్యారడైజ్ అనే… -
Anakapalli : ఆకట్టుకునేలా ‘అనకాపల్లి’ ట్రైలర్
టాలీవుడ్లో రా అండ్ రస్టిక్ జోనర్లో తెరకెక్కుతున్న సంచలన చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరించగా, త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలో…
తాజావార్తలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!