Home
Movie Trailer
Movie Trailer News
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. ‘గేమ్ ఛేంజర్’ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో పాటు, ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఆ అంచనాలు మరింత పెంచేలా ప్రమోషనల్ కంటెంట్ ఉంటుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ… -
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్న నటుడు నందు. చిన్న చిన్న క్యామియో రోల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి ఎదిగిన నందు, హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నందు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. నందు సరసన అవికా గోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్… -
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
తమిళ బిగ్ బాస్ విజేత ఆరి అర్జునన్ ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్) అనే చిత్రం ద్వారా ఆరి టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు. దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా ఒక ఆసక్తికరమైన క్రాస్ ఓవర్ జరుగుతోంది. ఆరి అర్జునన్ ఈ… -
Lokesh Kanagaraj : ‘కూలీ’ కోసం లోకేష్ భారీ రెమ్యునరేషన్..
Lokesh Kanagaraj : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అదిరిపోయాయి. ఈ సినిమాను దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా లోకేష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వరుస ప్రమోషన్లు చేసేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి ఓపెన్ అయ్యాడు.… -
Manchu Vishnu: రజనీకాంత్ హగ్.. 22 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నానన్న విష్ణు..!
Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈసారి జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హిందీలో రామాయణం లాంటి సీరియల్ చేసిన ముఖేష్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. Read Also: The Rajasaab : ఇద్దరు హీరోయిన్లు కావాలన్న ప్రభాస్..… -
Shanmukha Trailer: అసురుడిని ఎదిరించిన ధీరుడి కథ..‘షణ్ముక’ ట్రైలర్
టాలీవుడ్ యాక్షన్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలు తీసిన ఆది నటన పరంగా తండ్రి పేరు నిలబెట్టాడు. దీంతో తెలుగులో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక తాజాగా ఆది ‘షణ్ముక’ అనే థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడు. అవికాగోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తుండగా.. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ… -
VJS50 Maharaja: ఎవరయ్యా ఆ ‘లక్ష్మి’.. మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో ముందుకొచ్చిన విజయ్ సేతుపతి..
కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కథను నమ్మి సినిమా చేసే పాన్ ఇండియన్ హీరోలలో ఒకరు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన తాజా చిత్రం ‘మహారాజా’. తాజాగా సినిమా మేకర్స్ తమ రాబోయే చిత్రం మక్కల్ సెల్వన్ 50 (VJS50) ట్రైలర్ ను విడుదల చేశారు. కేకే నగర్‌లోని ఓ బ్యూటీ సెలూన్ యజమానిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్ లో లక్ష్మి తన ఇంట్లో దొంగిలించబడిందని ఫిర్యాదు… -
Nani : నరేష్ ను నేనే వాటికి కాస్త బ్రేక్ ఇవ్వమని చెప్పా..
కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఒకప్పుడు కామెడీ మూవీస్ తో వరుస సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం రూట్ మార్చాడు.పక్కా యాక్షన్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు . ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా… -
Geetanjali Malli Vachindhi: జాగ్రత్త గురూ.. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’..!
తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో 10 సంవత్సరాల క్రితం వచ్చిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’ అప్పట్లో ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ ప్రెకషకుల ముందుకు సినిమాని తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఇక ఈ చిత్రాన్ని కోన… -
Japan : కార్తీ జపాన్ ట్రైలర్ రిలీజ్.. క్రేజీ దొంగ గా అదరగొట్టిన కార్తీ..
తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జపాన్’ ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.. టైటిల్ ద్వారానే ఈ చిత్రానికి ఆరంభం నుంచి ఫుల్ బజ్ ఏర్పడింది.ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. క్రైమ్ కామెడీ మూవీగా రూపొందుతున్న ‘జపాన్’ సినిమాలో దొంగ పాత్రను కార్తీ పోషించారు. రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, జపాన్ సినిమా ట్రైలర్ నేడు (అక్టోబర్ 28) రిలీజ్ అయింది. ఈ…
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!