హనుమాన్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. టాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలనుచేస్తున్న ఈయన ఇప్పుడు బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టాడు.. బాలీవుడ్ డెబ్యూ చేస్తాడనే వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీకి ప్లానింగ్ జరుగుతోన్న సంగతి నిజమే కానీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.. తాజాగా ఈ సినిమా గురించి…