‘కలర్స్’ స్వాతి వివాహానంతరం సినిమాలు చేస్తుందా? చేయదా? అనే విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహాగానాలు చేశారు. అయితే 2018లో పైలట్ వికాశ్ వాసు ను వివాహం చేసుకున్న స్వాతి మాత్రం కమ్ బ్యాక్ గురించి ఎప్పుడూ నోరు తెరిచి చెప్పిందే లేదు. నటన అంటే మక్కువ ఉన్న స్వాతి తప్పకుండా రీ-ఎంట్రీ ఇస్తుందని కొందరన్నారు. మరికొందరు సినిమాల్లో నటించకపోయినా… వెబ్ సీరిస్ చేసే ఛాన్స్ ఉందన్నారు. కానీ పెళ్ళి తర్వాత కూడా నటిగానే కొనసాగడానికి…