పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఫ్యాన్స్ కు నిరాశను మిగిల్చాయి.. దాంతో ఇప్పుడు డార్లింగ్ సలార్, కల్కి సినిమాల పై ఆశలు పెట్టుకున్నారు..ఈ సినిమాల కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ లకు సంబంధించిన అప్డేట్స్ కోసం నెట్టింట అభిమానులు చేసే రచ్చ గురించి తెలిసిందే.…